
ప్రముఖ కథానాయిక సమంతకు ‘గోద్‌ భరాయి’ (సీమంత) వేడుకను ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వార్త చదివారా: సమంతకు సీమంతం.. సంప్రదాయాలంటే నాకెల్లప్పుడూ గౌరవమే!





