
Bigg Boss 10 Shalini : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఎంత కాదనుకున్నా అగ్నిపరీక్ష బ్యాచ్ వాళ్లంతా గ్రూప్ గానే ఆడుతున్నారు. సెలబ్రిటీలలో అయినా మూడు నాలుగు బ్యాచ్ లు ఉన్నాయేమో కానీ అగ్నిపరీక్ష నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ అంతా ఏం జరిగినా చివరికి ఒకటే అన్నట్టు ఉంటున్నారు. వీళ్ళలో ఉన్న లేడీ కంటెస్టెంట్స్ సృష్టి, షాలినిలలో ఎంతో కొంత షాలిని ఒక్కతే కంటెంట్ ఇస్తుంది. షాలిని రోహిత్ ని వెనకాల పెట్టుకొని గేమ్ ఆడుతుంది. అందరి మీద అరుస్తుంది. రోహిత్ కూడా ఆమెకు సపోర్ట్ ఇస్తున్నాడు. అయితే ఇప్పుడు షాలినికి కొత్త భయం




