
భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ఈ నెలతో ముగియనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు పొడిగింపు ఇవ్వకపోవచ్చని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అగార్కర్ స్థానంలో మాజీ క్రికెటర్లు పార్థివ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓజా పేర్లు పరిశీలనలో..



