
హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన రైతు భరోసా పంపిణీ సదస్సులో ‘రైతు భరోసా’ నిధులను సీఎం రేవంత్రెడ్డి విడుదల చేశారు. తొలి విడతలో 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.
2,482 కోట్ల మేర నిధులను జమ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. TG: రైతు భరోసా నిధులు విడుదల |