
ఈ రెడ్ స్టోన్స్ తో ఉన్న ముత్యాల చోకర్ మెడలో వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. చీర మీద పెట్టుకుంటే.. రాయల్ లుక్ వచ్చేస్తుంది. ముత్యాలు కింద వేలాడుతూ ఉండటం వల్లే మంచి అందం వచ్చింది.
మల్టీ కలర్ చోకర్ నెక్లెస్‌లో రకరకాల రంగుల రాళ్లు, ముత్యాలు, కుందన్లు ఉంటాయి. అందుకే ఇది ఏ సంప్రదాయ దుస్తులకైనా ఇట్టే నప్పుతుంది. చాలా అందంగా కనిపిస్తారు.
మీనాకారీ వర్క్ చోకర్ నెక్లెస్‌లు వాటి సున్నితమైన పనితనం, రంగురంగుల ఎనామెల్ డిజైన్‌తో ఆకట్టుకుంటాయి. ఇందులో సంప్రదాయ మీనాకారీ కళ కనిపిస్తుంది.
కలర్ కుందన్ చోకర్ నెక్లెస్.. సంప్రదాయ, ఆధునిక స్టైల్స్ కలబోత. ఇందులో రంగురంగుల కుందన్ రాళ్లను పొదుగుతారు. ఇది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మెడకే అందాన్ని తెస్తుంది..
రంగు రంగుల పూసలతో ఉన్న చోకర్ నెక్లెస్‌లు వాటికి వేలాడే అందమైన మువ్వల వల్ల ఆకర్షణీయంగా, ట్రెండీగా కనిపిస్తాయి. దీని ప్రత్యేక డిజైన్ ప్రతి ఎత్నిక్ వేర్‌కు రాయల్ టచ్ ఇస్తుంది.
ఈ చోకర్ నెక్లెస్‌లు వాటి సున్నితమైన పనితనం, ఆకర్షణీయమైన డిజైన్‌తో అందరినీ ఇష్టపడేలా చేస్తాయి. దీనిపై చేసిన సూక్ష్మమైన నగిషీ, అందమైన స్టోన్ వర్క్ దీనికి ఎలిగెంట్ లుక్ ఇస్తాయి.
హెవీ కుందన్ చోకర్ నెక్లెస్‌లు రాయల్ లుక్ ఇస్తాయి. ఇందులో పెద్ద కుందన్ రాళ్లు, సున్నితమైన పనితనం అద్భుతంగా కలిసి ఉంటాయి. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
Multipurpose Blouse Designs:ఏ చీరలకైనా సూటయ్యే మల్టీ పర్సస్ డిజైన్లు
Pendant Designs:లైట్ వెయిట్ మంగళసూత్రాలకు సూటయ్యే పెండెంట్స్
Back Blouse Designs:చీరలకు బ్యాక్ బ్లౌజు డిజైన్లు.. డోరీలతో అసలైన అందం
Earring Chains: చీరల మీదకు ఇయర్ చైన్ డిజైన్లు.. లుక్ అదిరిపోతుంది