
బుధవారం ఇంట్లోనే ఎంటర్టైన్మెంట్ను ఆస్వాదించాలని భావిస్తున్న సినీ అభిమానులకు తెలుగు టీవీ ఛానళ్లు పలు ఆసక్తికర చిత్రాలను సిద్ధం చేశాయి.
యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్ చిత్రాలతో రోజంతా వినోదాన్ని పంచనున్నాయి. మరి ఈ రోజు ఏ ఛానల్లో, ఏ సమయంలో ఏ సినిమా ప్రసారం కానుందో ఒకసారి చూసేయండి. బుధవారం.. టీవీ సినిమాల జాబితా 📺 డీడీ యాదగిరి (DD Yadagiri) ఉదయం 9 - గంటలకు ది అంబుష్(THE AMBUSH) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ మధ్యాహ్నం 2 గంటలకు – మహా నగరంలో రాత్రి 9.30 గంటలకు – శత్రువు 📺 ఈ టీవీ (E TV ) ఉదయం 8 గంటలకు – జేబుదొంగ రాత్రి 12 గంటలకు – జేబుదొంగ 📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus) మధ్యాహ్నం 3 గంటలకు – తిమ్మరుసు 📺 ఈ టీవీ సినిమా (E TV Cinema) ఉదయం 7 గంటలకు – రుస్తుం ఉదయం 10 గంటలకు – లక్ష్మీ కటాక్షం మధ్యాహ్నం 1 గంటకు – రక్త సిందూరం సాయంత్రం 4 గంటలకు – రాజేంద్రుడు గజేంద్రుడు రాత్రి 7 గంటలకు – జగదేక వీరుడి కథ రాత్రి 10 గంటలకు – 28°C మిడ్నైట్ 1 గంటకు – రుస్తుం 📺 జెమిని టీవీ (Gemini TV) ఉదయం 9 గంటలకు – కరెంట్ తీగ మధ్యాహ్నం 3.30 గంటలకు – అమ్మోరు 📺 జెమిని లైఫ్ (Gemini Life) ఉదయం 11 గంటలకు – అల్లరి మొగుడు సాయంత్రం 4.30 గంటలకు – కాష్మోరా 📺 జెమిని మూవీస్ (Gemini Movies) ఉదయం 1.30 గంటలకు – మంచి మనసులు (A.N.R) ఉదయం 4.30 గంటలకు – పుట్టినిల్లా మెట్టినిల్లా ఉదయం 7 గంటలకు – అక్కా బావెక్కడ ఉదయం 10 గంటలకు – 1 నేనొక్కడినే మధ్యాహ్నం 1 గంటకు – ఊయల సాయంత్రం 4 గంటలకు – కళావర్ కింగ్ రాత్రి 7 గంటలకు – వీడే రాత్రి 10 గంటలకు – ఎవరు 📺 జీ తెలుగు (Zee Telugu) ఉదయం 9 గంటలకు – 📺 జీ సినిమాలు (Zee Cinemalu) ఉదయం 7 గంటలకు – కురుక్షేత్రం ఉదయం 9 గంటలకు – కందిరీగ మధ్యాహ్నం 12 గంటలకు – ప్రేమలు మధ్యాహ్నం 3 గంటలకు – భలే దొంగలు సాయంత్రం 6 గంటలకు – లింగా రాత్రి 9.30 గంటలకు – నక్షత్రం 📺 స్టార్ మా (Star MAA) తెల్లవారుజాము 1.30 గంటకు –శ్రీమన్నారాయణ ఉదయం 4 గంటలకు – ధైర్యం ఉదయం 9 గంటలకు – క్రాక్ అర్థరాత్రి 12 గంటలకు – సుబ్రమణ్యం ఫర్ సేల్ 📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies) తెల్లవారుజాము 3 గంటలకు – కృష్ణబాబు ఉదయం 7 గంటలకు – మీకు మాత్రమే చెప్తా ఉదయం 9 గంటలకు – యమదొంగ మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వే నువ్వే సాయంత్రం 3.30 గంటలకు – మర్యాద రామన్న సాయంత్రం 6 గంటలకు – రఘువరన్ బీటెక్ రాత్రి 8.30 గంటలకు – ఛత్రపతి అర్థరాత్రి 12 గంటలకు – అర్జున్ 📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold) తెల్లవారుజాము 2.30 గంటలకు – మకుటం తెల్లవారుజాము 5 గంటలకు – కాయ్ రాజా కాయ్ ఉదయం 8 గంటలకు – మనమంతా ఉదయం 11 గంటలకు – క్రేజీ మధ్యాహ్నం 2 గంటలకు – దూల్పేట్ సాయంత్రం 4.30 గంటలకు – అర్జున్ రెడ్డి రాత్రి 8 గంటలకు – కల్పన రాత్రి 11 గంటలకు – మనమంతా