
వీకెండ్లో ఏం చూడాలా అని చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ముఖ్యంగా సస్పెన్స్, థ్రిల్లర్, లవ్, యాక్షన్ లాంటి వెరైటీ కథలను ఇష్టపడే వాళ్లంతా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ వైపు చూస్తున్నారు.
ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన ఐదు వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రతి సిరీస్ భిన్నమైన కథ, వేగవంతమైన స్క్రీన్‌ప్లేతో ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది.