
వెనెజువెలాలో సంభవించిన భూకంపంలో వందల సంఖ్యలో మృతుల సంఖ్య తేలిన విషయం తెలిసిందే. భూకంపం వచ్చిన ముందురోజే 100 మంది వెనెజువెలా వాసులు అమెరికా నుంచి బహిష్కరణకు గురయ్యారు.
దీంతో వీరంతా స్వదేశానికి చేరుకొని ఇంకా ఇళ్లకు చేరకుండా ఓ హోటల్లో ఉన్నారు. ఆ రాత్రే భూకంపం సంభవించడంతో వారు బస చేసిన హోటల్ కుప్పకూలింది. దీంతో అమెరికా నుంచి వచ్చి హోటల్లో ఉన్న 100 మంది మృత్యుఒడికి చేరుకొన్నారు. అమెరికా బహిష్కరణ.. 100 మంది మృత్యువు ఒడికి |