
టీజీ20 లీగ్‌లో భాగంగా హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఖమ్మం జట్టు 5 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ హిమతేజ (59*) అర్ధశతకం పూర్తి చేసి క్రీజులో కొనసాగుతున్నాడు.
కచ్చి (21), ప్రతీక్‌రెడ్డి (11) ఫర్వాలేదనిపించగా.. చేయగా.. జీఎస్కే రెడ్డి (7), మయాంక్ గుప్తా (5), జైస్వాల్ (3) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.హైదరాబాద్ బౌలర్లలో శ్రీనికేత్ 3 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్, అన్విత్‌రెడ్డి ఒక్కో వికెట్ తీశారు. 15 ఓవర్లకు ఖమ్మం స్కోరు 111/5. TG20: ఖమ్మం జట్టుకు శ్రీనికేత్ దెబ్బ |