
టీజీ20లో భాగంగా ఖమ్మం ఏసెస్తో జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ ‘ఈ’ ఛాంపియన్స్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్..
నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఓపెనర్ అభిరథ్ రెడ్డి (59) విజృంభించాడు. వికాస్ (22), అన్విత్రెడ్డి (32), గణేశ్ (44), అశ్విన్ (19) రాణించారు. ఖమ్మం బౌలర్లలో సాకేత్, వేద్ రెడ్డి, సహేంద్ర తలో 2, జీఎస్కే రెడ్డి ఒక వికెట్ తీశారు. TG20: అభిరథ్ అర్ధశతకం.. ఖమ్మం టార్గెట్ 212 |