
ఈ రోజుల్లో హార్ట్ షేప్ పెండెంట్ డిజైన్లు బాగా పాపులర్ అయ్యాయి. మోడ్రన్ లుక్ కోసం ఇలాంటి పెండెంట్స్ ని లైట్ వెయిట్ మంగళసూత్రాలకు జత చేయచ్చు.
ఫ్లోరల్ షేప్లో ఉండే ఈ పెండెంట్ డిజైన్ చాలా సింపుల్గా, స్టైలిష్గా ఉంటుంది. ఇలాంటి పెండెంట్లను సన్నని చైన్ లేదా పూసల మంగళసూత్రంతో కలిపి వేసుకోవచ్చు.
కస్టమైజ్డ్ నేమ్ పెండెంట్ ఉన్న ఈ మంగళసూత్రం కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది. దీనిపై మీకు నచ్చిన పేరు రాయించుకోవచ్చు. కావాలంటే ఇలా ఈవిల్ ఐ కూడా పెట్టించుకోవచ్చు.
శంఖు-చక్రం ఉన్న ఈ ట్రెడిషనల్ పెండెంట్ డిజైన్ అద్భుతంగా ఉంది. ఇందులో అందమైన ముత్యాలు, రాళ్లతో చేసిన వర్క్ చాలా బాగుంది.
వాటీ స్టైల్లో ఉన్న ఈ అందమైన మంగళసూత్రం పెండెంట్ డిజైన్ మెడకే అందాన్ని తెస్తుంది. దీనిపై ఉన్న సన్నని రాళ్ల వర్క్ దీనికి మోడ్రన్, స్టైలిష్ లుక్ ఇస్తుంది.
Back Blouse Designs:చీరలకు బ్యాక్ బ్లౌజు డిజైన్లు.. డోరీలతో అసలైన అందం
Earring Chains: చీరల మీదకు ఇయర్ చైన్ డిజైన్లు.. లుక్ అదిరిపోతుంది
Bottu Neckalce designs: చీరల మీదకు అదిరిపోయే బొట్టు నక్లెస్ డిజైన్లు
Gold Earrings: 2 గ్రాముల్లో క్యూట్ ఇయర్ రింగ్స్ డైలీవేర్ కి పర్ఫెక్ట్