
బంగారాన్ని ఆభరణంగా ధరించేందుకు కొనుగోలు చేసేవారు కొందరైతే.. పెట్టుబడి సాధనంగా భావించి కొనేవారు ఇంకొందరు. ఇలా పెట్టుబడి పెట్టిన వారికి పసిడి ఇటీవల కాలంలో ‘కనక వర్షం’ కురిపించింది.
కానీ, గడిచిన కొద్దిరోజులుగా పుత్తడి ధర దిద్దుబాటుకు లోనవుతోంది. మరింత పతనం అవుతుందన్న భయాలూ నెలకొన్నాయి. దీంతో కొందరు తమ వద్ద ఉన్న పాత బంగారాన్ని విక్రయించి ‘సొమ్ము’ చేసుకుంటున్నారు. ఇంకా ధర పడిపోతే నష్టపోతామని విక్రయాలకు దిగుతున్నారు.👉🏻మరిన్ని వివరాలు పెరిగిన పాత బంగారం విక్రయాలు |