
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిపాలనలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బిజీగా ఉండే రెండు ఉన్నత పోస్టులను ఒకే అధికారికి కట్టబెట్టడం వర్సిటీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
పరీక్షల నిర్వహణను పర్యవేక్షించే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ బాధ్యతలను, వర్సిటీ ఆర్థిక లావాదేవీలను చూసే ఆర్థిక విభాగం బాధ్యతలను ఒక్కరికే అప్పగించడంతో అటు పరిపాలన కుంటుపడుతుండగా.. ఇటు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకే అధికారి రెండు కార్యాలయాల మధ్య తిరగడం, రోజువారీ సమీక్షలు కష్టమవుతోంది. వివరాలకు.. ఒక్క అధికారికి.. రెండు పోస్టులా.. |