
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముగిసిపోయిందనుకున్న సమయంలో అమెరికా మళ్లీ దాడికి పాల్పడటంతో ఇరాన్ తీవ్రంగా స్పందించింది.
ఇరాన్ కూడా ప్రతిదాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో దాని ప్రభావం అంతర్జాతీయంగా బంగారం ధరలపై పడుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ బంగారం ధర 4,062 డాలర్లకు పడిపోగా, వెండి ధరలోనూ 58.67 డాలర్ల తగ్గుదల కనిపిస్తోంది. యుద్ధం ఆగడంతో చమురు ధరలు తగ్గుముఖం పట్టగా, ప్రస్తుత పరిస్థితులు వాటిపైనా ప్రభావం చూపనున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతతో తగ్గిన బంగారం ధర |