
బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఈ ఓట్స్ ని పాలల్లో కలిపి తీసుకోవచ్చు. లేదంటే.. ఓట్స్ ఇడ్లీ, ఓట్స్ దోశ, ఓట్స్ ఉప్మా రూపంలో అయినా తీసుకోవచ్చు.
ఓట్స్‌లో ఉండే బీటా-గ్లూకాన్, శరీరంలోని ఎల్డీఎల్ (LDL) అంటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఓట్స్ రోజూ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
Peanuts: రోజూ పల్లీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
Chicken Ghee Roast: నోరూరించే మంగళూరు స్టైల్ చికెన్ ఘీ రోస్ట్..అద్భుతః
Peanut Chutney: హోటల్ స్టైల్ లో పల్నీ చట్నీ ఇలా చేయండి.. అదిరిపోతుంది
Coriander: కొత్తమీర ఇలా పెడితే నెలరోజులైనా తాజాగా ఉంటుంది