
తప్పు చేసి జైలుపాలైన యువత విడుదలయ్యాక వారి కాళ్లపై వారు నిలబడేలా విశాఖ కేంద్ర కారాగారం కార్పొరేట్ స్థాయి ఐటీ నైపుణ్యశిక్షణను ఇస్తోంది.
ఇందుకు స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ సహకారంతో ‘ఆఫీస్ అసిస్టెంట్’ కోర్సు రూపొందించారు. జైలులోని 2వేల మంది ఖైదీలకు ఎంఎస్ ఆఫీస్, డిజిటల్ కమ్యూనికేషన్, ఇంటర్నెట్ అప్లికేషన్స్, కార్యాలయ పరిపాలనపై నిపుణులతో శిక్షణిస్తున్నారు. చెత్త నుంచి సంపద సృష్టించే ప్రయోగంలోనూ వీరిని భాగస్వాముల్ని చేస్తున్నారు. మరిన్ని వివరాలకు.. ఖైదీలకు ఐటీ పాఠాలు |