
హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు ప్రతిపాదిత హైస్పీడ్(బుల్లెట్) రైలు కారిడార్ల పనుల్లో తొలి అడుగులు పడుతున్నాయి.
ఈ ప్రాజెక్ట్‌ల ఎలైన్‌మెంట్‌కు సంబంధించి రంగారెడ్డి నుంచి నల్గొండ, వికారాబాద్ జిల్లాల వైపు సర్వే బృందాలు క్షేత్రస్థాయిలో మార్కింగ్ చేస్తున్నాయి. శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు, యాచారం వైపు హైదరాబాద్-చెన్నై కారిడార్‌కు.. శంషాబాద్, షాబాద్ మీదుగా హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌కు సర్వే చేస్తున్నారు. పొలాలు, ఇతర ప్రాంతాల్లో ఎరుపు-తెలుపు రంగులతో ప్రత్యేక గుర్తులు వేస్తున్నారు. మరిన్ని వివరాలకు.. బుల్లెట్ రైలుకు మార్కింగ్ పనులు |