
ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు ముగిశాయి. తెలంగాణలో ఫలితాలూ వెలువడ్డాయి. వెబ్ ఆప్షన్లూ మొదలయ్యాయి. ఏపీలోనూ త్వరలో ఫలితాలు వెలువడి, కౌన్సెలింగ్ ప్రారంభమవనుంది.
ఈనేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు కాలేజీ, బ్రాంచీ ఎంపికలో మల్లగుల్లాలు పడుతుంటారు. వివరాలు తెలుసుకుని, పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. కళాశాల, బ్రాంచీ ఎంపికలో ప్రధాన పాత్ర వహించేది వచ్చిన ర్యాంకే. ఆప్షన్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. వీటిని ప్రాధాన్యం ప్రకారం ఇవ్వలేకపోతే మంచి ర్యాంకు వచ్చినా నష్టపోతారు. మరిన్ని వివరాలకు.. కాలేజీ.. బ్రాంచీ.. ముఖ్యం |