
హైదరాబాద్: టీజీ20 లీగ్‌లో వరంగల్ వారియర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కరీంనగర్ డైమండ్స్ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్ 52 బంతుల్లో సెంచరీ చేశారు. 14.3 ఓవర్లకు జట్టు స్కోర్ 149/2.
తన్మయ్ 101*, చందన్ 16* క్రీజులో ఉన్నారు. హెచ్‌కే సింహా 24, సాత్విక్ రెడ్డి 4 రన్స్ చేశారు. TG20.. తన్మయ్ సూపర్ సెంచరీ |