
వెనెజువెలా భూకంప విలయంలో తన భార్య ఆండ్రియా బెల్లో ప్రాణాలు కోల్పోయిందని ఫుట్‌బాల్ ఆటగాడు హెక్టర్ బెల్లో ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. తమ ఏడాది కుమార్తె అలనాను కాపాడి..
ఆమె ప్రాణాలు కోల్పోయిందని రాసుకొచ్చారు. ‘‘నువ్వే మా ఫేవరెట్ హీరో. నువ్వు ఎంతటి అద్భుతమైన వ్యక్తివో మన కుమార్తెకు చెప్పి పెంచుతాను. మన బిడ్డ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి చివరిశ్వాస వరకు ఎంతో ధైర్యంగా పోరాడావు. ఆ కథను ఆమెకు చెప్తాను ’’ అంటూ తన భార్యను గుర్తుచేసుకొని ఆవేదన చెందారు. నీ కథ చెప్పి పెంచుతా.. ఫుట్‌బాలర్ ఇన్‌స్టా స్టోరీ వైరల్ |