
ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు. వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�...
లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�...
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్!
ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఓ చేదు వాస్తవం. అవకాశాల పేరుతో అమ్మాయిలను శారీరకంగా వాడుకుంటున్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఒకప్పుడంటే భయంతో అలాంటి విషయాలు బయటకు చెప్పలేదు కానీ..ఇప్పుడు మాత్రం బహిరంగంగా మాట్లాడుతున్నారు.
దురుసుగా ప్రవర్తిస్తే.. పోలీసుల ఫిర్యాదు వరకు వెళ్తున్నారు. అయినా కూడా ఇప్పటికీ క్యాస్టింగ్ కౌచ్ ఉంది. అయితే ఇందులో అమ్మాయిల తప్పు కూడా
ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది.
తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం.
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్ ఇచ్చారు.
వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�...
బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�...
మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�...
సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�...
లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ...
కేన్సర్ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �...
సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�...
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున...
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�...
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద...
తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు.
భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు.
ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్!
ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
May 31 2026 10:26 AM | Updated on May 31 2026 10:45 AM
చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఓ చేదు వాస్తవం. అవకాశాల పేరుతో అమ్మాయిలను శారీరకంగా వాడుకుంటున్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఒకప్పుడంటే భయంతో అలాంటి విషయాలు బయటకు చెప్పలేదు కానీ..ఇప్పుడు మాత్రం బహిరంగంగా మాట్లాడుతున్నారు. దురుసుగా ప్రవర్తిస్తే.. పోలీసుల ఫిర్యాదు వరకు వెళ్తున్నారు. అయినా కూడా ఇప్పటికీ క్యాస్టింగ్ కౌచ్ ఉంది. అయితే ఇందులో అమ్మాయిల తప్పు కూడా ఉంటుంది అంటోంది నటి మిర్చి మాధవి. స్వలాభం కోసం కొంతమంది అమ్మాయి అలాంటి పనులు చేస్తున్నారని చెబుతోంది. ఒకవైపు బుల్లితెర మరోవైపు వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న మాధవి.. తాజాగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, తనకు ఎదురైన ఓ సంఘటన గురించి వెల్లడించింది.
ఇంటికి వచ్చాడు.. నా కెరీర్ ప్రారంభంలో ఒకటి రెండు సార్లు నేను కూడా క్యాస్టింగ్ కౌచ్‌కి గురయ్యాను. ఓ సారి డైరెక్టర్ని అని ఒకడు ఫోన్ చేశాడు. మెయిన్ లీడ్‌గా చేయాలి.. ఇంటికొచ్చి మాట్లాడతానన్నాడు. సరే రమ్మని చెప్పాను. అప్పుడు నేను దిల్సుఖ్ నగర్లో ఉండేదాన్ని. నా భర్త గచ్చిబౌలిలో ఉద్యోగం చేసేవాడు. రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చేవాడు. ఈ డైరెక్టర్ సాయంత్రం 4 గంటలకు మా ఇంటికి వచ్చాడు. అప్పుడు ఇంట్లో నేను, అమ్మ, ఇంకో అమ్మాయి మాత్రమే ఉన్నాం.
ఆడిషన్ చేస్తున్నాడేమో అనుకున్నా.. ఆయన వచ్చేసరిని నేను డ్రెస్‌లో ఉన్నాను. చీర కట్టుకొని రమ్మని చెప్పాడు. ఆడిషన్స్ కోసం కావొచ్చ అనుకొని.. చీరకట్టుకొని వచ్చి ఆయన ముందు నిలబడ్డా. కాసేపటి తర్వాత ఇది కాదు వేరే చీర మార్చుకొని రమ్మన్నాడు. ఓకే అని చెప్పి..మరో చీరలో వచ్చాడు. అతను అలా చూసి..కాస్త నీ నడుము చూపించు అన్నాడు. అప్పుడు అర్థం అయింది వాడు ఎందుకు వచ్చాడో. వెంటనే కోపంతో ‘లేరా.. చెప్పు తీసుకుని కొడతా, బయటకు పో’ అని గట్టిగా చెప్పా. వాడు భయపడి వెళ్లిపోయాడు. ఒకవేళ వాడు తలుపేసి ఏమైనా చేసుంటే నా పరిస్థితి ఏంటి? అని చాలా భయపడి పోయా. ఈ విషయం అమ్మకు చెబితే.. ‘వాడిని గదిలోనే ఉంచి తాళం వేయాల్సింది. పోలీసులకు ఫిర్యాదు చేసేదాన్ని’ అని చెప్పింది. నేనే ఎలాంటి ఫిర్యాదులు వద్దని చెప్పా’ ఇలాంటి చేదు ఘటనలు ఒకటి రెండు సార్లు జరిగాయి’ అని మాధవి చెప్పుకొచ్చింది.
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 31 - జూన్ 07)
విరూపతో వివాహ బంధానికి 11 ఏళ్లు.. అల్లరి నరేశ్ సతీమణి ఏం చేస్తుందో తెలుసా? (ఫొటోలు)
చిన్నతనం నుంచే చిచ్చరపిడుగు.. వైభవ్ సూర్యవంశీని ఇలా చూశారా? (ఫొటోలు)
ఏపీలో పలు జిల్లాలో గాలివాన బీభత్సం (ఫొటోలు)
9 నెలలుగా జీతం ఇవ్వకపోతే ఎలా బ్రతకాలి.. ఏయూలో దళితులపై వివక్ష
డీఎస్సీలో తప్పుల మీద తప్పులు.. బాబు సర్కార్ ఉక్కిరిబిక్కిరి
పవన్ అసలు రంగు.. 14 ఏళ్ల బాలిక మరణంతో రాజకీయం
ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జు అయిన ఆర్టీసీ బస్సు