
ఎంత క్యూట్ గురూ.. చీరలో చూడ చక్కగా ఉంది కధా..ఎంత క్యూట్ గురూ.. చీరలో చూడ చక్కగా ఉంది కధా.. Samatha 27 June 2026 అందాల ముద్దుగుమ్మ అలేఖ్య, హారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
అందాల ముద్దుగుమ్మ ఈ చిన్నది యూట్యూబ్‌లో షార్ట్ వీడియోస్ చేస్తూ , వెబ్ సిరీస్‌లు చేస్తూ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది.
యూట్యూబ్ అంతే కాకుండా వెబ్ సిరీస్‌లలో తన నటనతో అందరినీ ఆకట్టుకొని కుర్రకారు మనసు దోచుకుంది. తర్వాత ఏకంగా వెండితెరప ై పలు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది.
బెబ్ సిరీస్ యూట్యూబ్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ అమ్మడు, ఏకంగా తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టింది.
బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ 4లో తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంది. అంతే కాకుండా చివరి వరకు హౌజ్‌లో ఉంది. ఇక బిగ్ బాస్ తర్వాత ఈ బ్యూటీకి వ ిపరీతమైన పాపులారిటీ వచ్చింది.
బిగ్ బాస్ సీజన్ 4 ముఖ్యంగా, వరసగా సినిమా ఛాన్స్‌లు కూడా అందుకుంది. ఆదిత్య వర్మ, వరుడు కావలెను, శ్రీకారం, సింబా వంటి అనే సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది.
సినిమాలు అంతే కాకుండా హీరోయిన్గా కూడా చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వరసగా సాగ్స్, వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీ బీజీగా గడిపేస్తుంది.
హీరోయిన్ ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా చీర కట్టులో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. ఇందులో చాలా క్యూట్ గా ఉంది. బ్యూటిఫుల్ ఫొటోస్ మరిన్ని వెబ్ స్టోరీస్ ఆశ్చర్య పోకండి.. వీరు పిస్తా తింటే డేంజరే.. ఆ ముప్పు తప్ప దంతే పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి? దీని వెనకున్న రహస్యం తెలుసా? వానాకాలంలో మందారం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?