
ఇరాన్-అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నా.. ఇరాన్‌పై అమెరికా దాడులు చేస్తూనే ఉంది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధభయాలు వెంటాడుతూనే ఉన్నాయి.
శుక్రవారం అమెరికా దాడుల నేపథ్యంలో ట్రంప్ మాట్లాడుతూ అమెరికా చర్యలు చేపట్టకపోతే ఇరాన్ దాడులు చేసే అవకాశముంది. ఇంకా దానికి ఆ సత్తా ఉంది. గెలవకపోయినా దాడులు చేస్తుంది. హర్మూజ్‌లో నౌకపై నాలుగు డ్రోన్లతో ఇరాన్ దాడిచేయగా, వాటిని అమెరికా దళాలు కూల్చివేశాయగా, ఒకటి నౌకకు స్వల్ప నష్టం కలిగించిందన్నారు. ఇరాన్‌కు ఇంకా దాడులు చేసే సత్తా ఉంది: ట్రంప్ |