
’మా ఇంటి బంగారం’ సినిమా విజయోత్సవం విశాఖలోని ఆర్కే బీచ్ గోకుల్ పార్కు సమీపంలో నిర్వహించారు. దీనికి హీరోయిన్ సమంతతో పాటు చిత్ర బృందం హాజరయ్యారు.
సమంత మాట్లాడుతూ అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు, అభిమానులు ఆదరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. దర్శకురాలు నందినీరెడ్డి మాట్లాడుతూ సమంత అద్భుతంగా నటించారన్నారు. విజయం సాధించిన ఈ సినిమాకు త్వరలో సీక్వెల్ రూపొందిస్తామని నిర్మాత రాజ్ నిడిమోరు తెలిపారు. మరిన్ని వివరాలకు.. ‘మా ఇంటి బంగారం’ సీక్వెల్ ఉంది: రాజ్ నిడిమోరు |