
ఉప్పల్: టీజీ20 లీగ్‌లో భాగంగా కరీంనగర్ డైమండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అన్విత ఖమ్మం ఏసెస్ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఖమ్మం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. హిమతేజ (56; 33 బంతుల్లో 3×4,6×6), జైస్వాల్ (64;34 బంతుల్లో 1×4, 6×6) అర్ధ శతకంతో చెలరేగారు. జీఎస్కే రెడ్డి (43; 25 బంతుల్లో 5×4, 3×6) రాణించాడు. ప్రతీక్ రెడ్డి (19), మిలింద్ (16) ఫర్వాలేదనిపించారు. కరీంనగర్ బౌలర్లలో హరీశ్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టగా, దినేశ్, లోకేశ్, నారాయణ తేజ తలో వికెట్ తీశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
హైదరాబాద్: ఉప్పల్ వేదికగా జరిగిన టీ20 లీగ్ మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్‌ను నల్గొండ నైట్స్ చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్‌లో నల్గొండ 259/5 స్కోరు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో వరంగల్ 14 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. దీంతో వరంగల్‌పై 91 పరుగుల తేడాతో నల్గొండ ఘన విజయం సాధించింది. ఆ ఫొటోలను మీరూ చూసేయండి..