
ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన రికార్డులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 19 బంతుల్లోనే అర్ధశతకం మార్క్ అందుకోవడం ద్వారా పలు రికార్డులను...
Jun 26 2026 9:24 PM | Updated on Jun 26 2026 9:29 PM
ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన రికార్డులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 19 బంతుల్లోనే అర్ధశతకం మార్క్ అందుకోవడం ద్వారా పలు రికార్డులను సవరించాడు. ఆ రికార్డులు ఏంటనేవి ఒకసారి పరిశీలిద్దాం.
👉అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో 20 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో అర్ధసెంచరీ చేయడం అభిషేక్ శర్మకు ఇది ఐదోసారి కావడం విశేషం. టీ20 క్రికెట్లో ఒక ఫుల్ మెంబర్ టీమ్ తరఫునఅత్యధిక సార్లు తక్కువ బంతుల్లో ఫిఫ్టీ సాధించిన బ్యాటర్‌గా అభిషేక్ శర్మ రికార్డులకెక్కాడు.
👉ఐర్లాండ్‌పై అత్యంత తక్కువ బంతుల్లో ఫిఫ్టీ సాధించిన మూడో బ్యాటర్‌గా అభిషేక్ నిలిచాడు. గతంలో 2014లో స్టీఫెన్ మైబర్గ్ 17 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా, 2023లో బంగ్లాదేశ్ బ్యాటర్ లిటన్ దాస్ 18 బంతుల్లో, తాజాగా అభిషేక్ 19 బంతుల్లో, 2025లో ఆస్ట్రేలియా బ్యాటర్ ఫిల్ సాల్ట్ 20 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు.
👉టీమిండియా తరఫున టీ20ల్లో తక్కువ బంతుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా అభిషేక్ నిలిచాడు. అభిషేక్ శర్మ వెయ్యి పరుగులు పూర్తి చేసుకునేందుకు 528 బంతులు తీసుకున్నాడు. గతంలో సూర్యకుమార్ యాదవ్ (573 బంతులు), శివమ్ దూబే (648 బంతులు), సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా (679 బంతులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
గ్రాండ్‌గా నటి ఖుష్బూ కూతురి పెళ్లి (ఫొటోలు)
మృణాల్.. అందగత్తెలకే అసూయ పుట్టించేస్తూ (ఫొటోలు)
శోభిత మాన్సూన్ లుక్.. గ్లామర్ మూమూలుగా లేదు! (ఫొటోలు)
థాయ్‌ల్యాండ్ బీచ్ వెకేషన్లో సినిమా జంట (ఫొటోలు)
కృష్ణ లంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ ఎక్కడ మేడం..
శిష్యుడి కోసం బుడ్డోడికి గంభీర్ వెన్నుపోటు
సింగర్ చిన్మయి వ్యాఖ్యలపై సునీత రియాక్షన్