
మహారాష్ట్రలోని పుణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. మహారాష్ట్రలోని పుణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.
కాబోయే భార్య సియా గోయల్‌ను ఆమె ప్రియుడు చేతన్ చౌదరి బ్లాక్ మెయిల్ చేశాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.