
మనం ఇంతకు ముందు వీడియోలో 'పితృదోషాలు' అంటే ఏమిటో చాలా వివరంగా తెలుసుకున్నాం. అయితే, ఆ వీడియో చూసిన తర్వాత చాలా మంది నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేశారు.
Jun 25 2026 7:36 PM | Updated on Jun 25 2026 7:47 PM
మనం ఇంతకు ముందు వీడియోలో 'పితృదోషాలు' అంటే ఏమిటో చాలా వివరంగా తెలుసుకున్నాం. అయితే, ఆ వీడియో చూసిన తర్వాత చాలా మంది నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేశారు.మరికొందరు కామెంట్ సెక్షన్ ద్వారా తమ సందేహాలను పంచుకున్నారు. ‘మేము ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పితృకార్యాలు (శ్రాద్ధ కర్మలు) చేస్తున్నా.. మాకు ఎందుకు ఎలాంటి సత్ఫలితాలు దక్కడం లేదు? మా కష్టాలు ఎందుకు తీరడం లేదు?'అందుకే.. అలాంటి వారి కోసమే ప్రత్యేకంగా ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాం.
అసలు పితృకార్యాలు చేసేటప్పుడు మనం చేసే ఆ చిన్న చిన్న పొరపాట్లు ఏంటి? అనాథ ప్రేతాల బారిన పడకుండా, మన పితృదేవతల ఆశీస్సులు మనకు పూర్తిగా దక్కాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి? అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి!
రజినీకాంత్ ధర్మాన్ మూవీ ఈవెంట్లో సిమ్రాన్ (ఫొటోలు)
భర్తతో కలిసి వేకేషన్లో హీరోయిన్ మెహరీన్.. ఫోటోలు
నాగదుర్గ 'ఇడుపు కాయితం' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)
ముంబైలో అట్టహాసంగా ' స్టైల్ ఐకాన్స్ సమ్మిట్ అవార్డ్స్ 2026' వేడుక (ఫొటోలు)
షూటింగ్లకు బ్రేక్.. నేపాల్ప్రకృతి ఒడిలో మీనాక్షి చౌదరి (ఫోటోలు)
రూ.10 షేర్.. రూ. 5,800 కోట్ల రిటర్న్స్.. JIOలో మహేంద్ర నహతా సంచలనం
ఆస్తులమ్మి SPIRIT సినిమా తీశాం, సందీప్ రెడ్డి వంగాకు మేం చెప్పేది ఒక్కటే..!