
దిల్లీ: పారిశ్రామిక, వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు ఉపశమనం లభించింది. ప్యాక్డ్ ఎల్పీజీ సరఫరాపై అన్ని రకాల పరిమితులను కేంద్రం ఎత్తివేసింది.
గతంలో నిలిపేసిన బల్క్ ఎల్పీజీ సరఫరాపై ఆంక్షలను సడలించింది. పశ్చిమాసియా సంక్షోభానికి ముందున్న వినియోగంలో 50 శాతం సరఫరాకు కేంద్రం అనుమతించింది. మరోవైపు పీఎన్జీ వినియోగదారులు దానినే కొనసాగించాలని సూచించింది. వాణిజ్య LPG వినియోగదారులకు ఉపశమనం |