
నార్మల్ బ్లౌజులతో పోలిస్తే.. ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజు డిజైన్లను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇవి.. మన శరీరాకృతిని అందంగా చూపిస్తాయి. అలాంటి కొన్ని డిజైన్లు ఇవిగో… ఇలాంటి మోడల్ బ్లౌజు ధరిస్తే..
మీరే యువరాణిలా కనిపిస్తారు. ఈ బ్లౌజుని బ్రొకేడ్ ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేశారు. హ్యాండ్స్ కి పఫ్ స్లీవ్స్ ఇచ్చారు. చీరలకే కాదు, స్కర్ట్ కి కూడా బాగుంటాయి
మీరు ఏదైనా ప్లెయిన్ చీర ధరించాలి అనుకుంటే దాని మీదకు ఇలాంటి చారల డిజైన్ బ్లౌజు ధరించే మీ లుక్ చాలా బాగుంటుంది. డిజైనర్ వేర్ బ్లౌజులా కనపడుతుంది.
కార్సెట్ మోడల్ బ్లౌజులు ప్రస్తుతం చాలా ట్రెండీగా ఉన్నాయి. లెహంగాలు, స్కర్ట్స్, ప్లీటెడ్ స్కర్ట్స్ మీదకు ఇవి చాలా బాగుంటాయి. ట్రెండీగా కనిపిస్తారు.
ప్రిన్సెస్ కట్ బ్లౌజు కుట్టించుకునేటప్పుడు ఇలా క్రిస్ క్రాస్ మోడల్ ట్రై చేయండి. లెహంగాలు, చీరలు రెండింటికీ పర్ఫెక్ట్ గా నప్పేస్తాయి. లుక్ బాగుంటుంది.
ఈ మోడల్ బ్లౌజులు చాలా మందికి బాగా నచ్చుతాయి. డీప్ నెక్ ఉన్నా కూడా.. పైన నెట్టెడ్ క్లాత్ కవర్ చేసి ఉంటుంది. స్టైల్ గా కనిపిస్తారు.. సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది.
ఈ బ్లౌజుకి స్లీవ్స్ ఎక్కువ అందాన్ని ఇస్తాయి. బెల్ స్లీవ్స్ తో మీరు చాలా ట్రెండీగా కనపడతారు. చీర ఎలా ఉన్నా ఈ బ్లౌజుతోనే అందం వచ్చేస్తుంది. లెహంగా మీదకు కూడా బాగుంటుంది.
Rose Gold Mangalsutra: తక్కువ బడ్జెట్ కళ్లు చెదిరే మంగళసూత్రం డిజైన్స్
Mangalsutra: 2గ్రాముల్లో చోకర్ మంగళసూత్రాలు కచ్చితంగా ట్రై చేయాల్సిందే
Mangalsutra pendant: 2 గ్రాముల్లో మంగళసూత్రాల పెండెంట్స్... చూసేయండి
Gold Chain Bracelet: డైలీవేర్ కి చైన్ బ్రేస్లేట్స్.. ఓ లుక్కేయండి..!