
కిడ్నీల్లో రాళ్ళు రాకుండా ఉండాలంటే ఈ జ్యూస్ ఒక్క గ్లాస్ తాగితే చాలు కిడ్నీల్లో రాళ్ళు రాకుండా ఉండాలంటే ఈ జ్యూస్ ఒక్క గ్లాస్ తాగితే చాలు Prasanna Yadla 25 June 2026 Pic credit - Pinterest ఈ రోజుల్లో...
కిడ్నీల్లో రాళ్ళు రాకుండా ఉండాలంటే ఈ జ్యూస్ ఒక్క గ్లాస్ తాగితే చాలు కిడ్నీల్లో రాళ్ళు రాకుండా ఉండాలంటే ఈ జ్యూస్ ఒక్క గ్లాస్ తాగితే చాలు Prasanna Yadla 25 June 2026 Pic credit - Pinterest ఈ రోజుల్లో కిడ్నీల్లో రాళ్ళ సమస్య సర్వ సాధారణమైంది. ఇలాంటి వాళ్ళు ఈ జ్యూస్ తాగితే సరిపోతుంది కిడ్నీల్లో రాళ్ళ సమస్య ఈ జ్యూస్ మరేదో కాదు.. కొత్తిమీర జ్యూస్.. మీరు ఒక్క గ్లాస్ తాగితే చాలు, కిడ్నీల్లో రాళ్లు రాకుండా ఉంటాయి కొత్తిమీర జ్యూస్.. మరి, అస్సలు లేట్ చేయకుండా దీనిని ఎలా చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం.. ఎలా చేయాలంటే ముందుగా ఒక కట్ట కొత్తిమీరను తీసుకుని రెండు, మూడు సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి అనారోగ్య సమస్యలు ఇంకా ఈ కొత్తిమీరతో పాటు కొద్దిగా అల్లం ముక్క, ఇంకా నాలుగు పచ్చిమిర్చిని రెడీ చేసి పెట్టుకోవాలి అనారోగ్య సమస్యలు ఇక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే చిటికెడు ఉప్పును కూడా తీసుకోవాలి. అనారోగ్య సమస్యలు మిక్సీ జార్ తీసుకుని దానిలో ఇది వేసి తాగితే కిడ్నీలో రాళ్ళు రాకుండా ఉంటాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి కొత్తిమీర జ్యూస్ (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి