
రాష్ర్ట పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా తిరుపతి, విశాఖ నగరాలను సమగ్ర పర్యాటక గమ్యస్థానాలుగా అభివృద్ధి విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోంది.
‘ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్’ కార్యక్రమంలో భాగంగా ఈ రెండు నగరాలను ఎంపిక చేసి ఒక్కో నగరంలో 50-100 ఎకరాల విస్తీర్ణంలో పర్యాటకాభివృద్ధికి వచ్చే ఐదేళ్లలో రూ.500 కోట్ల చొప్పున అందించనుంది. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. దేశవ్యాప్తంగా 50 పర్యాటక గమ్యస్థానాలను ఎంపిక చేసి అభివృద్ధి చేయనుంది. తిరుపతి, విశాఖల్లో పర్యాటకానికి పెద్దపీట |