హైదరాబాద్ : ఉప్పల్ వేదికగా టీజీ20 లీగ్లో అన్విత ఖమ్మం ఏసెస్తో జరిగిన మ్యాచ్లో వరంగల్ వారియర్స్ ఘన విజయం సాధించింది. 203 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన వరంగల్.. 18.
5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించింది. ఆ ఫొటోలు మీ కోసం.. AKA vs WW: TG 20 లీగ్ : ఖమ్మం వర్సెస్ వరంగల్.. ఫొటోలు | TG20 league match between khammam vs warangal