
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్లు చెల్లవని ఆ దేశ సుప్రీంకోర్టు వెల్లడించినా వెనక్కి తగ్గడం లేదు. తన పంతం నెగ్గించుకొనేందుకు ప్రపంచ దేశాలపై రెండు రకాలుగా టారిఫ్లు విధించేందుకు...
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్లు చెల్లవని ఆ దేశ సుప్రీంకోర్టు వెల్లడించినా వెనక్కి తగ్గడం లేదు. తన పంతం నెగ్గించుకొనేందుకు ప్రపంచ దేశాలపై రెండు రకాలుగా టారిఫ్లు విధించేందుకు సన్నద్ధమయ్యారు. వెట్టిచాకిరీ చేయించే దేశాలు, అదనపు పారిశ్రామిక సామర్థ్యం గల దేశాలుగా విభజించి టారిఫ్లు విధించనున్నారు. దీనివల్ల కొన్ని దేశాలపై ఎక్కువగా, మరికొన్ని దేశాలపై తక్కువగా టారిఫ్లు పడనున్నాయి. కొత్త టారిఫ్లకు ట్రంప్ సిద్ధం.. |