
సంధ్య థియేటర్ కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌పై ఉన్న కేసు జులై 6కు వాయిదా పడింది. ఈ కేసులో సోమవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా, షూటింగ్‌ల నేపథ్యంలో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని...
సంధ్య థియేటర్ కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌పై ఉన్న కేసు జులై 6కు వాయిదా పడింది. ఈ కేసులో సోమవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా, షూటింగ్‌ల నేపథ్యంలో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని అల్లు అర్జున్ కోరారు. ఇందులోని మిగిలినవారంతా హాజరై బాండ్లపై సంతకాలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి కేసును జులై6కి వాయిదా వేశారు. అల్లు అర్జున్‌పై కేసు.. జులై 6కు వాయిదా |