
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 1500 ప్రొబేషనరీ ఆఫీసర్(పీవో) పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. ఏదైనా డిగ్రీతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూలో ప్రతిభతో నియామకాలుంటాయి. ఎంపికైనవారు స్కేల్-1 అధికారిగా సేవలందించవచ్చు. అన్నీ కలిపి ముంబయి లాంటి ప్రధాన నగరాల్లో ఏడాదికి సుమారు రూ.22 లక్షల వేతనం అందుకోవచ్చు. భవిష్యత్తులో విదేశీ అవకాశాలతో పాటు ఉన్నత స్థాయికీ చేరుకోవచ్చు. 👉🏻మరిన్ని వివరాలు డిగ్రీతో ఎస్బీఐలో రూ.22 లక్షల వేతనం |