
Read Also : విధ్వంసమైన విద్యాశాఖను వికాసం వైపు నడిపిస్తున్న – రేవంత్ ఈ డిజిటల్ క్యాంపెయిన్‌ను విద్యార్థులకు మరింత ఆకర్షణీయంగా, సులభంగా అర్థమయ్యేలా చేరవేయడానికి తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన...
Read Also : విధ్వంసమైన విద్యాశాఖను వికాసం వైపు నడిపిస్తున్న – రేవంత్
ఈ డిజిటల్ క్యాంపెయిన్‌ను విద్యార్థులకు మరింత ఆకర్షణీయంగా, సులభంగా అర్థమయ్యేలా చేరవేయడానికి తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన ‘పాలపిట్ట’ను (Indian Roller) ఒక ప్రత్యేక డిజిటల్ మస్కట్‌గా (Digital Mascot) ప్రభుత్వం పరిచయం చేసింది. ఈ పాలపిట్ట మస్కట్ వాట్సాప్ ద్వారా చిన్న చిన్న ఆనిమేటెడ్ వీడియోల రూపంలో ప్రభుత్వ అప్డేట్లను, విద్యా సమాచారాన్ని యూజర్లకు చేరవేస్తుంది. ప్రస్తుత సేవలతో పాటు రాబోయే రోజుల్లో విద్యార్థుల రోజువారీ హాజరు (Daily Attendance), స్కాలర్షిప్ అప్లికేషన్లు, పాఠశాల యూనిఫామ్‌లు, ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ వివరాలు, మధ్యాహ్న భోజన పథకం (Mid-day Meals) వంటి మరిన్ని కీలక సమాచారాన్ని కూడా ఈ వాట్సాప్ చాట్‌బాట్ పరిధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. సాంకేతికతను సాధారణ సామాన్యుడికి సైతం అందుబాటులోకి తెస్తూ విద్యా రంగంలో సరికొత్త విప్లవానికి రేవంత్ సర్కార్ నాంది పలికింది.
Janasena : పవన్ వచ్చినా.. కమల కళ్యాణ్ వచ్చినా మాకు ఏంకాదు – మహేష్ కుమార్
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Bullet Trains : తెలంగాణకు మూడు బుల్లెట్ ట్రైన్స్.. ఇది గొప్ప వరం – కిషన్ రెడ్డి
Tunnel Roads : హైదరాబాద్ లో టన్నెల్ రోడ్ల నిర్మాణానికి తెలంగాణ సర్కార్ శ్రీకారం
CP Sajjanar: స్కూల్ యాజమాన్యాలకు సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ
Chaganti Koteswara Rao Siddipet Pravachanam:చాగంటి కోటేశ్వరరావు గారి ‘గో మాత వైభవం’ ప్రవచనం!
Department of Education : విధ్వంసమైన విద్యాశాఖను వికాసం వైపు నడిపిస్తున్న – రేవంత్