
తరచూ బీపి డౌన్ అయిన వాళ్ళు.. తినాల్సిన మటన్ పార్ట్ ఇదేవిపరీత వేడితో బాధపడేవాళ్లు మొదటి ముద్దలో తాతల నాటి పొడితో తింటే మాయం Prasanna Yadla 19 June 2026 Pic credit - Pinterest ఆదివారం వస్తే చాలు నాన్...
తరచూ బీపి డౌన్ అయిన వాళ్ళు.. తినాల్సిన మటన్ పార్ట్ ఇదేవిపరీత వేడితో బాధపడేవాళ్లు మొదటి ముద్దలో తాతల నాటి పొడితో తింటే మాయం Prasanna Yadla 19 June 2026 Pic credit - Pinterest ఆదివారం వస్తే చాలు నాన్ వెజ్ తింటూనే ఉంటారు. వాటిలో మటన్ కూడా ఒకటి మటన్ కూడా ఒకటి ఇంకా ఈ మటన్ లివర్‌ను పోషకాల నిదిగా చెబుతుంటారు అందుకే చాలా మంది తింటారు మటన్ లివర్ ఇంకా దీనిలో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనత నివారణకు కూడా హెల్ప్ చేస్తుంది రక్తహీనత నివారణ అలాగే ఇంకా విటమిన్ B12 ఎక్కువగా ఉండి ఎర్ర రక్తకణాల తయారీలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
ఎర్ర రక్తకణాల తయారీ ఇంకా ఈ దీనిలో ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వల్ల శరీరానికి తగిన శక్తి కూడా అందుతుంది శరీరానికి తగిన శక్తి ఇంకా బీపీ డౌన్ అయినా వాళ్ళు అలసట, నీరసం ఎక్కువగా దీనిని మితంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది బీపీ డౌన్ అయినా వాళ్ళు ఇంకా విటమిన్ A కూడా అధికంగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యానికి కూడా ఇది మేలు చేస్తుంది. విటమిన్ A (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి