
తినే ఆహారం, తాగే నీటి నుంచి నిద్రపోయే వరకు శాస్త్రంలో నియమాలు ఉన్నాయి. వీటి గురించి గ్రంథాలలో స్పష్టంగా ప్రస్తావించారు. అందుకే శాస్త్రాలు చెప్పే ప్రతి నియమానికి ఒక ఉద్దేశం ఉంటుంది.
ధర్మగ్రంథాలలో చెప్పిన నియమాలు కేవలం సంప్రదాయం కాదు. అవి మన సంబంధాలు, మానసిక ఆరోగ్యంతో ముడిపడి ఉంటాయి.
శాస్త్రాల ప్రకారం, భార్య పడుకోవడానికి ఓ నిర్దిష్ట వైపు ఉంటుంది. ఇది వారి సంసార సుఖానికి కారణమవుతుంది.
శాస్త్రాలలో భార్యను 'వామాంగి' అంటారు. అంటే భర్తకు ఎడమ భాగం అని అర్థం. అందుకే భార్య ఎప్పుడూ భర్తకు ఎడమ వైపునే పడుకోవాలి.
భర్తకు ఎడమ వైపున భార్య పడుకోవడం వల్ల వారి దాంపత్య జీవితంలో సంతోషం, ప్రేమ, సామరస్యం, ప్రశాంతత వెల్లివిరుస్తాయి.
పడుకునేటప్పుడు తల దక్షిణం వైపు ఉంచి నిద్రించడం ఉత్తమం. కాళ్లు ఉత్తరం లేదా పడమర వైపు ఉండాలి. దక్షిణం వైపు కుదరకపోతే, తూర్పు వైపు తలపెట్టి పడుకోవచ్చు.
ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించారు. దీన్ని ఏసియానెట్ న్యూస్ ధృవీకరించడం లేదు.
Honeymoon : హనీమూన్ వెళ్లాలా? ఇండియాలో ఈ 6 ప్లేసెస్ చాలా సేఫ్
Relationship : ఆంటీలతోనే యువకుల అక్రమసంబంధం.. ఎందుకో తెలుసా..?
Husband Names in India: భర్తలను ఏ రాష్ట్రంలో ఎలా పిలుస్తారో తెలుసా?
Friendship Day: ఫ్రెండ్ షిప్ డే నాడు ఏ గిఫ్ట్ ఇస్తే బాగుంటుందో తెలుసా?