
వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్పా తులస్కర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఇది వడ్డే నవీన్ రీఎంట్రీ సినిమా. ఓ సాధారణ కానిస్టేబుల్ తన నిజాయితీతో ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని ఎలా కదిలించగలిగాడు?రెండు దశాబ్దాల తర్వాత అత్యాచార బాధితురాలికి ఎలా న్యాయం చేయగలిగాడు?
అన్నదే క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం. పతాక ఘట్టాల్ని తీర్చిదిద్దిన తీరు.. కేసును పరిష్కరించడంలో దర్శకుడు ఎంచుకున్న ఎత్తుగడ ఆకట్టుకుంటాయి. 👉మరిన్ని వివరాలు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు.. వడ్డే నవీన్ హిట్ కొట్టారా?
|