
Prabhas on Sing Geetham Movie: రీసెంట్గా సింగీతం శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన సింగ్ గీతం మూవీ బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరించాడు. తాజాగా ఈ సినిమా గురించి నాగ్ అశ్విన్‌తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముచ్చటించాడు.
వరల్డ్ ఫస్ట్ మాట పాట సినిమా అని.. కష్టపడి సినిమా తీశారని జనాలకు గట్టిగా చెప్పాలని నాగ్ అశ్విన్‌తో ప్రభాస్ చెప్పించి నవ్వులు పూయించాడు. ఇందుకు సంబంధించి ఫుల్ వీడియో త్వరలో రానుంది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది
.