
'గణపత్' ప్రమోషన్ల కోసం కృతి అలెగ్జాండర్ మెక్‌క్వీన్ బ్రాండ్‌కు చెందిన నల్లటి హై-స్లిట్ గౌనులో దర్శనమిచ్చింది. దీని ధర అక్షరాలా రూ. 6 లక్షలు. స్మోకీ ఐస్, అందమైన లిప్‌స్టిక్‌తో ఈ గ్లామరస్ లుక్కు మరింత అందాన్ని తెచ్చింది. లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ అలయాకు చెందిన డ్రెస్‌లో కృతి అందరి దృష్టిని ఆకర్షించింది.
దీని ధర సుమారు రూ. 1.7 లక్షలు. చాలా స్టైలిష్‌గా ఉంది కదూ!