
హైదరాబాద్: నీట్-యూజీ పరీక్ష రాసే విద్యార్థులకు తెలంగాణలోని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయొచ్చు.
ఇప్పటికే ఏపీలోనూ నీట్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రకటించిన విషయం తెలిసిందే. TG: NEET విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం
|