
ఇష్టసఖిని దగ్గరకు తీసుకొని నుదుటిపై అధరాలతో చేసే సంతకం.. గాఢమైన అనుబంధాన్ని, భద్రతను, గౌరవాన్ని, ఆప్యాయతను సూచించే ఓ ప్రత్యేక సంకేతమని రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు.
నుదుటిపై ముద్దు పెట్టినప్పుడు భర్తకు తనంటే ఎంతో ప్రేమ, మమకారమని, అతని జీవితంలో తనకు ప్రత్యేక స్థానం ఉందన్న భావన భార్యకు కలుగుతుందట. ‘నేను నీకు ఎప్పటికీ అండగా ఉంటాను’ అని భర్త తనకు హామీ ఇస్తున్నట్లుగా ఆమె భావిస్తుంది. 👉మరిన్ని వివరాలు నుదుటిపై ముద్దు.. ఏం చెబుతుందంటే |