
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా ఐదోరోజూ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, అమెరికా- ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో సెంటిమెంట్ బలపడింది. పీఎస్‌యూ బ్యాంక్, హెల్త్‌కేర్, మెటల్, రియల్టీ స్టాక్స్‌లో కొనుగోళ్ల దన్నుతో సూచీలు రాణించాయి.
ఆఖర్లో కొనుగోళ్ల మద్దతు కలిసొచ్చింది. ఈ క్రమంలోనే సెన్సెక్స్ ఓ దశలో 300 పాయింట్ల మేర రాణించగా.. నిఫ్టీ 24,100 ఎగువన ముగిసింది. 👉మరిన్ని వివరాలు బుల్ రన్.. ఐదో రోజూ లాభాల్లోనే సూచీలు
|