
యూఏఈలో 15 ఏళ్లు నిండితేనే సోషల్ మీడియా ఖాతాలు వినియోగించేలా అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా, యూకే తరహా చట్టాన్ని ఆ దేశం తీసుకొచ్చింది. ఈ మేరకు తీర్మానాన్ని గురువారం ఆమోదించింది. ఈ తరహా చట్టాన్ని తీసుకొచ్చిన తొలి అరబ్ దేశంగా యూఏఈ నిలిచింది.
పిల్లలు గంటలకొద్దీ సమయాన్ని స్క్రీన్కు కేటాయించడం వల్ల వారిలో తలెత్తుతున్న ఆరోగ్య, మానసిక సమస్యలను నివారించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 👉మరిన్ని వివరాలు అక్కడ 15 ఏళ్లు నిండితేనే సోషల్ మీడియా
|