
కొత్త ఫోన్‌కి అప్‌గ్రేడ్ అవుతున్నారా? పాత ఫోన్ అమ్మే ముందు ఇవి తెలుసుకోండికొత్త ఫోన్‌కి అప్‌గ్రేడ్ అవుతున్నారా? పాత ఫోన్ అమ్మే ముందు ఇవి తెలుసుకోండి 17 Jun 2026 Anand T మీ ఫోన్లో ఉన్న పాత డేటాను బ్యాకప్ చేసుకునేందుకు గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్ వంటి క్లౌడ్ సర్వీసులను ఉపయోగించండి.
మీ ఫోన్లో లాగిన్ అయి ఉన్న గూగుల్, యాపిల్, ఈమెయిల్, సోషల్ మీడియా, ఇతర అన్ని యాప్స్ లేదా సర్వీసుల నుండి పూర్తిగా లాగౌట్ అవ్వండి. ఐఫోన్ వినియోగదారులు తమ యాపిల్ ఐడి ఖాతా నుండి ఆ ఫోన్‌ను తొలగించాలి అనుకుంటే. ఇందుకోసం Settings > [Your Name] > Sign Out పై క్లిక్ చేయండి.
ఫోన్‌కు ఉన్న కేసులు, స్క్రీన్ ప్రొటెక్టర్లు లేదా ఇతర యాక్సెసరీలను తీసివేయండి. వీటిని మీరు విడిగా అమ్ముకోవచ్చు లేదా మీ కొత్త డివైజ్ కోసం ఉంచుకోవచ్చు. ఫోన్‌పై ఉన్న మురికి, వేలిముద్రలు, మరకలను పూర్తిగా తుడిచి శుభ్రం చేయండి. క్లీన్‌గా ఉన్న ఫోన్ కొనేవారికి మంచి ఇంప్రెషన్‌ను ఇస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్ తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా? రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్