సాక్షి,విజయవాడ: సాయికృష్ణ లాకప్ డెత్‌పై మాజీ ఎంపీ కేశినేని నాని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)కు ఫిర్యాదు చేశారు. థర్డ్ డిగ్రీ గాయాలు బయటపడకుండా ఉండేందుకే గాదె సాయికృష్ణ మృతదేహాన్ని పోలీసులు రహస్యంగా దహనం చేశారు. ఫోరెన్సిక్, డీఎన్ఏ సాక్ష్యాలు దొరకకుండా ఉండేందుకు, సాయికృష్ణ అస్థికలను కృష్ణానదిలో కలిపేశారు.
కమాండ్ రెస్పాన్సిబిలిటీ కింద ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ సీపీ ఎస్వీ రాజశేఖర్ బాబును తక్షణమే సస్పెండ్ చేయాలి. విజయవాడలో పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ మరిచి, మాఫియాల కొమ్ముకాస్తూ ప్రైవేట్ సెటిల్మెంట్ సిండికేట్ నడుపుతున్నారు.
సాయికృష్ణ అక్రమ నిర్బంధం, హత్యపై సెక్షన్ 176(1A) కింద తక్షణమే స్వతంత్ర జ్యుడీషియల్ విచారణ జరపాలని కోరారు. తిరుమల శ్రీవారి సేవలో మా ఇంటి బంగారం టీమ్.. (ఫోటోలు) వెంకీమామ- అనిల్ రావిపూడి మూవీ గ్రాండ్ లాంఛ్.. క్లాప్ కొట్టిన అల్లు అరవింద్(ఫోటోలు) TG20: తెలంగాణ టీ20 లీగ్..
బుద్ధుడి చెంత ట్రోఫీ ఆవిష్కరణ (ఫొటోలు) నాన్‌స్టాప్ పాలనలో సీఎం విజయ్! దొరికిన ఆ కాస్త టైంలోనూ ఇలా..(ఫొటోలు) ప్రకృతి ఒడిలో మైమరపించే జలపాతాలు ఎక్కడో తెలుసా? (ఫొటోలు) తాగు.. ఊగు... ఇదే బాబు గారి గ్రేట్ విజన్! MS నారాయణ సాల్మన్ రాజును మించిపోయారు మంత్రిగారు రైతులకు ఎప్పుడూ కష్టాలే..అధికారంలో ఉన్న బాబు వేస్ట్ గోల్డ్ మార్కెట్లో కలకలం..!
తులం రూ.1,50,000కు చేరుతుందా?
Jun 18 2026 2:31 PM | Updated on Jun 18 2026 2:31 PM
సాక్షి,విజయవాడ: సాయికృష్ణ లాకప్ డెత్‌పై మాజీ ఎంపీ కేశినేని నాని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)కు ఫిర్యాదు చేశారు. థర్డ్ డిగ్రీ గాయాలు బయటపడకుండా ఉండేందుకే గాదె సాయికృష్ణ మృతదేహాన్ని పోలీసులు రహస్యంగా దహనం చేశారు. ఫోరెన్సిక్, డీఎన్ఏ సాక్ష్యాలు దొరకకుండా ఉండేందుకు, సాయికృష్ణ అస్థికలను కృష్ణానదిలో కలిపేశారు.
కమాండ్ రెస్పాన్సిబిలిటీ కింద ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ సీపీ ఎస్వీ రాజశేఖర్ బాబును తక్షణమే సస్పెండ్ చేయాలి. విజయవాడలో పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ మరిచి, మాఫియాల కొమ్ముకాస్తూ ప్రైవేట్ సెటిల్మెంట్ సిండికేట్ నడుపుతున్నారు. సాయికృష్ణ అక్రమ నిర్బంధం, హత్యపై సెక్షన్ 176(1A) కింద తక్షణమే స్వతంత్ర జ్యుడీషియల్ విచారణ జరపాలని కోరారు.
తిరుమల శ్రీవారి సేవలో మా ఇంటి బంగారం టీమ్.. (ఫోటోలు)
వెంకీమామ- అనిల్ రావిపూడి మూవీ గ్రాండ్ లాంఛ్.. క్లాప్ కొట్టిన అల్లు అరవింద్(ఫోటోలు)
TG20: తెలంగాణ టీ20 లీగ్.. బుద్ధుడి చెంత ట్రోఫీ ఆవిష్కరణ (ఫొటోలు)
నాన్‌స్టాప్ పాలనలో సీఎం విజయ్! దొరికిన ఆ కాస్త టైంలోనూ ఇలా..(ఫొటోలు)
ప్రకృతి ఒడిలో మైమరపించే జలపాతాలు ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
తాగు.. ఊగు... ఇదే బాబు గారి గ్రేట్ విజన్!
MS నారాయణ సాల్మన్ రాజును మించిపోయారు మంత్రిగారు
రైతులకు ఎప్పుడూ కష్టాలే..అధికారంలో ఉన్న బాబు వేస్ట్
గోల్డ్ మార్కెట్లో కలకలం..! తులం రూ.1,50,000కు చేరుతుందా?