
లక్నో వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో 170 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. భారత్ నిర్ధేశించిన 403 పరుగుల టార్గెట్‌ను చేధించలేక అఫ్గాన్ చతికల పడింది.
పర్యాటక జట్టు లక్ష్య చేధనలో భారత బౌలర్ల ధాటికి 44.3 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. అఫ్గానిస్తాన్ బ్యాటర్లలో రెహమత్ షా(79) టాప్ స్కోరర్‌గా నిలవగా.. గుర్బాజ్(41), అటల్(42) పర్వాలేదన్పించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ తలా మూడు వికెట్లు సాధించారు.
వీరిద్దరితో పాటు అరంగేట్ర ప్రిన్స్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు సాధించి టీమిండియా ఆలౌట్ అయింది. శుబ్‌మన్ గిల్ (154), ఇషాన్ కిషన్ (125) సెంచరీలతో కదం తొక్కారు.
ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే జూన్ 20న చెన్నై వేదికగా జరగనుంది. బెంగళూరులో రష్మిక.. కృతితో కలిసి హడావుడి (ఫొటోలు) కెమెరాతో కెమెరాకు పోజులిచ్చిన రాశీ (ఫొటోలు) హీరోయిన్ అంజలి బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు) కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన అనంత్ అంబానీ (ఫోటోలు) బార్బీ బొమ్మలా కియారా అద్వానీ..!
కరణ్‌జోహార్ సైతం (ఫోటోలు) దోషిగా తేలిన శ్రీలంక ప్లేయర్.. మరో సీనియర్‌కు తప్పని శిక్ష.. తప్పిపోయిన పసిపిల్ల మీద లేని శ్రద్ధ నీ మేకప్ మీద ఉంది టెన్షన్.. టెన్షన్ భయపెడుతున్న థార్ గ్యాంగ్ అరాచకాలు
Jun 17 2026 9:26 PM | Updated on Jun 17 2026 9:42 PM
లక్నో వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో 170 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది.
భారత్ నిర్ధేశించిన 403 పరుగుల టార్గెట్‌ను చేధించలేక అఫ్గాన్ చతికల పడింది. పర్యాటక జట్టు లక్ష్య చేధనలో భారత బౌలర్ల ధాటికి 44.3 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. అఫ్గానిస్తాన్ బ్యాటర్లలో రెహమత్ షా(79) టాప్ స్కోరర్‌గా నిలవగా.. గుర్బాజ్(41), అటల్(42) పర్వాలేదన్పించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ తలా మూడు వికెట్లు సాధించారు.
వీరిద్దరితో పాటు అరంగేట్ర ప్రిన్స్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు సాధించి టీమిండియా ఆలౌట్ అయింది. శుబ్‌మన్ గిల్ (154), ఇషాన్ కిషన్ (125) సెంచరీలతో కదం తొక్కారు. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే జూన్ 20న చెన్నై వేదికగా జరగనుంది.
బెంగళూరులో రష్మిక.. కృతితో కలిసి హడావుడి (ఫొటోలు)
కెమెరాతో కెమెరాకు పోజులిచ్చిన రాశీ (ఫొటోలు)
హీరోయిన్ అంజలి బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన అనంత్ అంబానీ (ఫోటోలు)
బార్బీ బొమ్మలా కియారా అద్వానీ..! కరణ్‌జోహార్ సైతం (ఫోటోలు)
దోషిగా తేలిన శ్రీలంక ప్లేయర్.. మరో సీనియర్‌కు తప్పని శిక్ష..
తప్పిపోయిన పసిపిల్ల మీద లేని శ్రద్ధ నీ మేకప్ మీద ఉంది
టెన్షన్.. టెన్షన్ భయపెడుతున్న థార్ గ్యాంగ్ అరాచకాలు