
హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ) 1.62 శాతం పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో 70,804 మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. రాష్ట్రంలో రికార్డు స్థాయి డిమాండ్ ఉన్నా నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
2035 నాటికి ఈ డిమాండ్ రెట్టింపు కానుందని చెప్పారు. విద్యుత్ ఉద్యోగులకు DA పెంపు
|